Friday

2010 నంది అవార్డుల ప్రకటన

అత్యుత్తమ తెలుగు చలన చిత్రాలకిచ్చే 2010 సంవత్సరపు నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ చిత్రాల వివరాలను అవార్డుల జ్యూరీ చైర్మన్ ఎన్.శంకర్ ప్రకటించారు. 

ఉత్తమ చిత్రం - వేదం
ఉత్తమ ద్వితీయ చిత్రం - గంగపుత్రులు
ఉత్తమ తృతీయ చిత్రం - ప్రస్థానం
ఉత్తమ కుటుంబ చిత్రం - అందరిబంధువయ్య
ఉత్తమ బాలల చిత్రం - లిటిల్ బుద్ధ
ఉత్తమ నటుడు - బాలకృష్ణ ( సింహా)
ఉత్తమ నటి - నిత్యమీనర్ (అలా మొదలైంది)
ఉత్తమ హాస్యనటుడు - ధర్మవరపు సుబ్రమణ్యం
ఉత్తమ హాస్యనటి -ఝాన్సీ ( సింహా)
ఉత్తమ సహాయనటి - ప్రగతి (ఏమైంది ఈవేళ)
ఉత్తమ దర్శకులు - సునీల్ కుమార్‌రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ తొలి చిత్ర దర్శకులు - నందితారెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - గౌతమ్ మీనన్ ( ఏం మాయ చేశావే)
సంగీత దర్శకుడు - చక్రి (సింహా)
ఉత్తమ గాయకుడు - కీరవాణి (మర్యాద రామన్న)
ఉత్తమ గాయని - ప్రణవి (స్నేహగీతం)
ఉత్తమ విలన్ - నాగిరెడ్డి (మర్యాద రామన్న)
ఉత్తమ గీత రచయిత - నందినీ సిద్దారెడ్డి
స్పెషల్ జ్యూరీ అవార్డ్సు - సునీల్, చంద్రసిద్దార్థ్
ఉత్తమ ఎడిటర్ - కోటగిరి విధ్యాధరరావు (డార్లింగ్)
విజువల్ ఎఫెక్ట్స్ - అలగిరి స్వామి (వరుడు)
ఆర్ట్ డెరైక్టర్ - అశోక్ కుమార్
మేకప్ ఆర్టిస్ట్ - గంగాధర్
కోరియోగ్రాఫర్ - ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - ఆర్‌సీఎం రాజు
ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - చిన్మయి
ఉత్తమ విమర్శకుడు - చక్రవర్తి
ఉత్తమ కథా రచయిత - ఆర్‌పీ పట్నాయక్ (బ్రోకర్)

0 comments:

Post a Comment