Monday

అక్కినేని నాగార్జున తెలుగు పరిశ్రమ లో అడుగుపెట్టి నేటికి పాతిక సంవత్సరాలు



అక్కినేని నాగార్జున తెలుగు పరిశ్రమ లో  అడుగుపెట్టి నేటికి  పాతిక సంవత్సరాలు  ఈ సందర్భం గా అయన నటించిన సినిమా పేరులు తో ఒక పది వాక్యాలు రాస్తున్న  
1986  లో నేనే విక్రం అంటూ తెలుగు తెరకు పరిచయం అయి .ఈ సినిమా అనే అరణ్యకాండ  లో అగ్నిపుత్రుడు లా మారి ఆఖరి పోరాటం  లో ఉన్న వారికీ ఓ జానికి రాముడు ల ఓ మురళి కృష్ణుడు ల కనిపించాడు నాగార్జున 
విక్కీదాదా  అంటూ అన్యాయాలను    ఎదిరించాడు  .అందరితో శివ అని పిలుపించుకొని గీతాంజలి  తో ప్రేమయుద్ధం చేసాడు ఆతరువాత ఓ నిర్ణయం తీసుకొని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి భట లో నడుస్తూ అక్కినేని నట వారసుడు  అని పించుకున్నారు 
దర్శక నిర్మాతలు  హలో బ్రదర్  అని పిలిచే స్థాయి సంపాదించుకున్నారు నాగ్. 
సంకీర్తనలు లాంటి అన్నమయ్య శ్రీరామదాసు వంటి సినిమాలు నాగ్ ఖత లో వున్నాయి అయన అన్ని సినిమాలు జైత్రయాత్ర సినిమా లే .
కిల్లర్ గా మారి ప్లాప్ లకు అంతం పలికారు వరస విజయాలతో పరిశ్రమకు రక్షణ కలిపిస్తు రక్షకుడు ల మారిపోయాడు మాస్ ను ఆకట్టుకోవడం  నాగ్ కే సాధ్యం అన్నివర్గల వరితో సూపర్ అని పించుకున్న కొద్దిమంది హీరోలలో నాగ్ కే ప్రధమ స్థానం కొత్త తరం వారికీ నేనున్నాను అంటూ అవకాశాలు ఇవ్వడం నాగ్ కే సొంతం తన అందం తో 51 సంవత్సరాల వయసులో కూడా నవ మన్మధుడు ల కనిపిస్తూ మగువల మనసు దోచేస్తున్నాడు ఈ ఘరానా బుల్లోడు ఈ 25 సంవత్సరాలలో పరిశ్రమ  లో అందరి తో కలిసిమెలిసి వుంటూ స్నహమంటే ఇదేరా అంటూ అందరికి సంతోషం పంచడం నాగ్ ప్రత్యేకత ఇతను ఓ ఎదురులేని మనిషి .హిట్లు గగనం అయ్యిపోయిన ఈ సమయం లో వరస హిట్లతో బాక్స్ ఆఫీసు డాన్ గా నిలిచాడు ఈ కేడి మరో సారి శ్రీ షిరిడి సాయి ఆశిసులతో డమరుకం మోగించి రాజన్న తో హిట్ కొట్టడానికి సిద్దం గా వున్నారు కింగ్ నాగార్జున 
మీ సందీప్ యువసామ్రాట్ 

0 comments:

Post a Comment