Saturday


అక్కినేని అభిమానులకు సుభవార్త  ఇన్నాలు ఎదురుచూసిన కలయిక ఎంతో దూరం లో లేదు ఎంటా కలయిక ??దాదాఫల్కే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్స్వరావు గారు కింగ్ నాగార్జున గారు నాగచైతన్య కలయిక లో క్రి యేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరియు సి .కళ్యాణ్ దర్శక నిర్మాతలు గా ఒక సినిమాను  నిర్మించ నున్నారు  ఈ విశేషాలు అన్ని కింగ్ నాగార్జున పుట్టిన రోజున(AUG 29)న  అధికారికంగా వివరిస్తారు 

Friday

సమంత మనసులో మాట

నా అదృష్టం ఏమిటోగానీ మొట్టమొదటి సినిమాతోనే హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నానని సమంత చెప్పింది. ఇందుకు గౌతమ్ మీనన్కు థ్యాంక్స్ చెప్పింది. లేటెస్ట్గా ఎన్టీఆర్తో బృందావనంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్లో ఆయనతో అనుభవాన్ని గురించి చెపుతూ... నా పాత్రలో సాంప్రదాయం, సెక్సీతనం రెండూ కలిసి ఉన్నాయి. ఎన్టీఆర్తో డాన్స్ చేసే సన్నివేశముంది. ఆయన డైలాగులు, డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాను. నోట మాట రాలేదు. అమ్మో ఆయనతో చేయడం చాలా కష్టం. అందుకే ఆయన సినిమాలన్నీ చూసేసి సెట్లోకి వెళ్లానని చెప్పింది. ఇండస్ట్రీలో ఎవరికీ గ్యారంటీ లేదు. టాలెంట్తోపాటు అదృష్టం ఉండాలని చెప్పింది.నిజమే కదా...!!

వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర సూపర్ హిట్ జగన్ ఓదార్పు పై ఎడిటర్స్ కామెంట్


వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర సూపర్ హిట్  .వై ఎస్ ఆర్ జిల్లా M.P వై.ఎస్ జగన్ ఈ నెల 8 న ఓదార్పు యాత్ర శ్రీకాకుళం లో ప్రారంబించిన విషయము మనకు తెలిసిన దే . ఏకదాటిగా నిర్విరామం గా 22 రోజులు కొనసాగిన ఓదార్పు యాత్ర జ్వరం తో బాధపదకున్న లేకచేయకుండా పావురాలగుట్ట దగ్గర ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని వత్తిడులు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి యాత్ర కొనసాగించారు .ఆయనకు అడుగడుగన ప్రజలు నీరాజనం పట్టారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అన్నటు వుంది . జగన్ కు శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా ల లో మంచి ఆదరణ ఆప్యాయతలు లబించాయి .అధిష్టానం హెచ్చరించిన లెక్క చేయకుండా పలువు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జగన్ ను కలుసుకోవడం విశేషం .వివిధ రాజకీయ ప్రముకులు కూడా జగను కలసిన వారి లో వున్నారు జగన్ కు మంచి భవిష్యతు వుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేసారు .ఓదార్పు యాత్ర ముగింపు సభ తు గో జిల్లా కాకినాడ లో నిర్వహించారు ఆశేష జనం ఆ సభకు హాజరు అయ్యారు ఈ సభ కు MLA లు MLC లు  మరికొందరు రాజకియప్రముకులు హాజరు అయ్యారు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేసారు .ఈ సభ లో జగన్ ఈ విధం గ ప్రసంగించారు  తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద కుటుంబం ఇచ్చారని .వై.ఎస్.ఆర్ మరణం తట్టుకోలేక మరణించిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని కానీ వారి ని ఆదుకోవాల్సిన బాద్యత తనకు వున్నదని అయన అన్నారు నేను చాల సహనం తో వున్నాను నాకు ఈ సహనం ఇంకెన్ని రోజులు ఉంటుందో చెప్పలేను అని అయన అన్నారు మనం ఎంత కాలం బ్రతికాము అన్నది ముఖ్యం కాదు ఎలా బ్రతికాము అన్నది ముఖ్యం అని అయన అభిప్రాయపడ్డారు .తన పై అపారమయిన ప్రేమ చూపించిన కొండ సురేఖకు అంబటి రాంబాబు లకు తీరని అన్యాయం జరిగిందని వారికీ ఏమిచేయ లేక పోయాను అని అయన ఆవేదన వ్యక్తం చేసారు .మీరు చూపిస్తున ప్రేమ వల్లనే నేను చిరునవ్వులతో మీమధ్య లో వున్నాను అని అయన ప్రజలను అభిమానులను వుదేసించి అన్నారు   .వై ఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం తో కొందరు వై ఎస్ రాజశేఖర రెడ్డి  పై అభాండాలు వేస్తునారు అని అయన ఆవేదన వ్యక్తం చేసారు .ఒక్కమాటలో చెప్పాలి అంటే ఓదార్పు యాత్ర సూపర్ హిట్ అని చెపాలి 
                                                          మీ సందీప్ 


     

Thursday

Wednesday

అంబటి రాంబాబు ప్రెస్ మీట్

WE ARE WITH JAGAN


Tuesday


20 వ రోజుకు చేరిన ఓదార్పు యాత్ర

వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర తూర్పుగోదావరి జిల్లా లో కొనసాగుతోంది జ్వరం గాయం బాదిస్తున్న వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న జగన్ .

వర్షాని సైతం లెక్కచేయకుండా జగన్ ను చూసేందుకు కరచాలనం చేసేందుకు తండోప తండాలుగా తరలి వస్తున్న జనం . 
నేటి యాత్ర వివరాలు :మంగళవారం ఓదార్పు యాత్ర తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం నుండి ప్రారంభం అవుతుంది 

Monday

ఓదార్పు కు సాక్షి సలాం రామ్ సలాం సందీప్ సలాం


ఓదార్పు కు సాక్షి సలాం రామ్ సలాం సందీప్ సలాం ప్రజల మనిషి ప్రియతమ నేత మా డాక్టర్ వై.ఎస్ రాజశేఖరుడుకు సలాం జోహారులు

Saturday

NAGARJUNA in gaganam




Thursday

Wednesday

జగన్ తో జనం

మహా నేత తనయుడు వై ఎస్ ఆర్ జిల్లా M.P వై.ఎస్ జగన్ కు బ్రహ్మరధం పడుతున్న జనం ఎండ వాన అని తేడ కూడా లేకుండా అడుగడుగునా జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా లో ఈ నెల 24 వరకు యాత్ర కొనసాగే అవకాశాలు వున్నాయి

SELECT MOVIE TITLE FOR OUR NAG MOVIE

SELECT MOVIE TITLE FOR NAG NEW MOVIE TITLES ARE 1)GAGANAM
2)WANTED
3)PAYANAM
SEND UR CHOICE TO WWW.nagfilmtitle@gmail.com
NAGMOVIETITLE@GMAIL.COM

MAA JAGAN

సూర్య నారాయణ ఆలయం లో జగన్

Sunday

యువనేత కడప ఏం పీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర





యువనేత కడప ఏం పీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర 11 వ రోజు తూర్పు గోదావరి జిల్లా లో కొనసాగుతోంది ధవిలేశ్వరం, అనపర్తి, మీదగా కొనసాగుతోంది .వై.ఎస్ .జగన్ కు అడుగడుగునా బ్రహ్మరధం పడుతున్న జనం అభిమానులు ఏర్పాటు చేసిన బహిరంగ సభ లలో జగన్ ప్రసంగించారు భారి సంఖ్యా లో వస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుత రాజకీయాల గురించి స్పందించారు అంబటి రాంబాబు గారు సస్పెన్షన్ చాలా బాధాకరమని అయన అన్నారు నేను ఒంటరి ని కాదు నా వెంట మీ అభిమానం వుంది మీ ఆశీర్వాదం వుంది నాతో మా నాన్న గారి ఆశీసులు వున్నాయి అని అయన అన్నారు

Saturday

NAG LATEST PICS





NAGARJUNA LATEST PICS

Friday

Y.S.JAGAN ODARPU YATRA

విరామం లేకుండా జగన్ యాత్ర


తూర్పు గోదావరి జిల్లా లో జగన్ ఐదవ రోజు యాత్ర కిర్లం పూడి నుంచి ప్రారంభం నిర్విరామం గా జరుగుతున్న ఓదార్పు యాత్ర ఏకధాటిగా 17 గంటలు సాగిన జగన్ యాత్ర అడుగడుగునా ప్రజలు ఘనస్వతం పలుకుతునారు ముద్ర గడపద్మనభం గారి నివాసం లో కాసేపు జగన్ విశ్రాంతి తేసుకున్నారు

ఇంత చిన్నచూప పేదలు అంటే

       
ఇంత చిన్నచూప పేదలు అంటే పోలీసు లకు ప్రభుత్వానికి ??? మాకు మా  పదవులే ముఖ్యం ప్రజల ప్రాణాలు తో మాకు పనిలేదు అన్నటు గా వుంది ప్రభుత్వం పనితీరు   

Wednesday

51మంది ఎమ్మెల్యే లు ఒకే రోజు సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్


హైదరాబాద్ :51మంది ఎమ్మెల్యే ల ను ఒకే రోజు సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్ . సభకు అంతరాయం కలిగిస్తూ సభకు హాజరు కాకుండా అసెంబ్లీ ఆవరణలో కూర్చొని ఈరోజు జరిగిన సోంపేట ఘటన కు నిరసన తెల్లుపుతున్న విపక్షాలను సభనుంచి సస్పెండ్ చేసారు సస్పెండ్ అయ్యిన వారిలో తెలుగు దేశం ,సి పీ ఐ ,సి పీ ఏం బా జా పా నేతలు వున్నారు అంతక ముందు ప్రజారాజ్యం కూడా సభ నుంచి వాకౌట్ చేసింది ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఒక ఉదాహరణ

Monday

తు .గో జిల్లా లో జగన్ యాత్ర విజయవంతం




తు .గో జిల్లా లో జగన్ యాత్ర విజయవంతం అన్నవరం లో సత్య దేవుని దర్శనం చేస్కున్న అనంతరం యాత్ర మొదలు పెట్టారు అడుగడుగునా బ్రహ్మరధం పట్టిన జనం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు జగన్ రాకతో తుని పులకరించి పోయింది ఈ యాత్ర లో ఆ ప్రాంత MP లు MLA లు పాల్గున్నారు రాజమండ్రి Mp ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్ ని కలిసారు మరోపక్క జగన్ కు షోకాజ్ నోటీసు లు జారి అయ్యాయి అంటూ వస్తున్న వార్తలు నిరాధారం మైనవి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మోఇలీ అన్నారు

Sunday


శ్రీకాకుళం లో జగన్ ఓదార్పు యాత్ర నేటి తో ముగుస్తుంది శ్రీకాకుళం లో యాత్ర విజయవంతం శ్రీకాకుళం ప్రజలు చూపిన ఈ ప్రేమాభిమానాలు నా గుండాల్లో దాచుకుంటా నని కడప ఎం .పే వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు నేను వంటరిని కాను అని నా వెంట మీరు వున్నారు అని అయన అన్నారు మీ యొక్క ప్రేమ ను నా గుండెల్లో దాచుకుని వెళ్ళుతున్న
అని అయన అన్నారు ఈ రోజు రాత్రి అయన అన్నవరం లో బసచేస్తారు రేపటి నుంచి అయన యాత్ర తూర్పు గోదావరి లో ప్రారంబం అవ్వుతుంది ఆ ప్రాంతం MP లు MLA లు ఇప్పటికే జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు

జగన్ వెంటే జనం



జన సముద్రము గా ఓదార్పు యాత్ర పెద్ద ఎతున్న పాల్గొన్న ప్రజానీకం వై ఎస్ జగన్ జిందాబాద్ అంటూ మారుమ్రోగిన నినాదాలు
కంబర లో స్రావాన్ కుమార్ కుటుంబాని ఓదార్చిన జగన్
జగన్ వెంటే జనం
జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే లా వుంది జగన్ జగన్ జనం జనం ప్రబంజనం
మరో పక్కన సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన్న M.L.A శంకర్ రావు ను కడప లో అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు ప్రజలు జన నేత జగన్ ఫై చేసిన వ్యాఖ్యలు వెనకి తెసుకోవాలి అంటూ అయన ను అడ్డుకునారు చేసిది లేక వారి కీ సర్ది చెప్పుకున్నారు దాంతో ఆందోళన విరమించారు జగన్ ను రహస్యం గా కలిసిన m.la.లు మరి కొత్త మంది ఫోను లో మాట్లాడినట్టు సమాచారం
ఇది రోశయ్య ప్రభుత్వానికి గడ్డు కాలమని జగన్ తన వర్గానికి అండ గా నిలుస్తు వై.ఎస్ ఆర్ పధకాలను తూట్లు పడకుండా చూస్తూ ప్రజలకు దగ్గర అవుతారని కొందరి వాదన
ఏది ఏమయినా కాంగ్రెస్ కు భవిష్యతు లో మార్పులు రాభోతున్నాయి అని తెలుస్తోంది

Friday

శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వై ఎస్ ఆర్ విగ్రహ ఆవిష్కరణ రద్దు


శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వై ఎస్ ఆర్ విగ్రహ ఆవిష్కరణ రద్దు జగన్ వ్యక్తి గత యాత్ర అయినందున రద్దు చేసినట్లు తెలిపారు

జనం అంటే జగన్ జగన్ అంటే జనం




జనం అంటే జగన్ జగన్ అంటే జనం
తెల్ల వారు జాము వరకు జరగిన ఓదార్పు యాత్ర జగన్ కోసం వేచి చూస్తున్న జనం ఉప్పొంగిన ఉత్సాహం తో ఘన స్వాగతం పలికిన జనం అడుగడుగునా జననీరాజనం హంగు ఆర్భాటాలు వదూ అంటూ అభిమానులకు జగన్ సూచన అక్కలారా నా ఆత్మ బంధువులరా అంటూ అప్యాయం గా పలకరిస్తూ ప్రజలకు దగ్గర అయిన జగన్ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు మనలో మనమధ్య లో మన హృదయాలలో వున్నారు అంటూ ధైర్యం చెప్పిన జగన్ వై యస్ ఆర్ ను జగన్ లో చుస్తునాం అంటున్న జనం

Thursday

వై యస్ జగన్ శ్రీకాకుళ౦ యాత్ర సూపర్ హిట్



వై యస్ జగన్
శ్రీకాకుళ౦ యాత్ర సూపర్ హిట్
అభిమానులు ఆనందాలకు అంతు లేదు
ఖబోయే ముఖ్యమంత్రి జగన్ అంటున్న ప్రజలు

AKKINENI IN 'PREMA KAVALI' MOVIE LAUNCH






Adi launched with Prema Kavali
By SUNNYEXCLUSIVE Thursday, 08 July , 2010, 11:19

Adi, the blue-eyed son of dialogue king Saikumar, is launched with all pomp and gaiety, through a film titled Prema Kavali (Love is in Need). The flick had its muhurat at Annapurna Studios, Hyderabad. Made on Max India Productions banner, the film is directed by K. Vijaybhaskar (of Malliswari and Jai Chiranjeeva fame) while producer is K. Achi Reddy.

Akkineni Nageswara Rao, K. Viswanath, Dr. D. Ramanaidu, Krishna, Krishnam Raju, Harikrishna, Nagarjuna, Balakrishna, Chiranjeevi, Srihari, Murali Mohan, Jayasudha, SV Krishna Reddy, Ramesh Prasad, Prakash Raj, PJ Sharma, Saikumar and others took part in the event.

ANR lighted the lamp and rendered the puja ceremony while D. Ramanaidu unveiled the production banner and Srihari unfurled the title of the film. Balakrishna switched on the camera, while Chiranjeevi clapped the muhurt shot. Nagarjuna did the formal first shot direction.

ANR said: “One more youngster is coming to the industry as hero. PJ Sharma’s (dad of Saikumar) family is very much known to one and all in the Telugu film industry. All the sections have a special regard for their family. The title of the film is superb and romantic. I wish that Adi should surpass the talent of his father and would bring more name and fame to the family. I am not ashamed to admit one fact. That is the voice of Saikumar did make me envious of him.”

Ramanaidu said: “Several heroes came and had gone. But, I sincerely wish that Adi should stay in the industry. I wish him best of luck.”

Krishnam Raju said: “Today is like a Lovers’ Day. Saikumar’s son is making his debut as hero. My sincere suggestion to him is that to be composed both at travails and happiness.” Chiranjeevi said: “The Kalamathalli (mother of arts) would never betray the hopes of any artiste with talent. Just like Saikumar, I feel that this young chap Adi has both sincerity and a mind to persevere. Somehow, I feel that the family of PJ Sharma had not got the due share in the industry, though the family members are a big mine of talent. I wish best of luck to Adi and his team.” The cast included Dev Gil, Catherine, Brahmanandam, MS Narayana, Shafi, Ali and others. Cinematography is by Chota K. Naidu. Music is by Anup Rubens.

NAG CONFORMED ABT LATEST MOVIE


Nagarjuna acting in our very kamakshi banner again. trashing out the rumors that the movie will be called off, both Nag & chandann confirmed on twitter. This flick will start formally on 15th of this month. Veeru Potla who extended his support in writing for the flicks like Santosham in the past will held the mega phone for the second time after his debut Bindass which scored good marks at the box office earlier. Anushka paired up again where as piryamani will be the second lead. Thaman S will score the music.

On twitter Nag confirmed that this would be out and out mass flick with Raayala Seema backdrop and King talking Rayalaseema slang this time

AGAIN HIT COMBINATION REPEATS WITH NAG AND VAMSI



King Nag has has agreed to act with Creative Genius Krishna Vamsi after a long gap almost a decade. The last time they both worked together was for Chandralekha. Nag has created an Industry Hit with Krishavamsi in his own Banner with Ninne Pelladutha the best family entertainer of all times. After a decade gap Nag has confirmed the movie with Krisha Vamsi. The movie will be produced by C.Kalyan and will go on floors in the first part of Next year. Story, cast and crew are in the initial stages of confirmation. C.Kalyan is now producing Param Veer Chakra with Nandamuri Bala Krishna under the direction of Dasari Narayana Rao.

AKKINENI NAGARJUNA WITH VERUPOTLA


To clear all the confusion about KING Nag - Kamakshi new Movie,here is the confirmed news.

It has been confirmed that The Movie is going to have its Pooja event on 2nd of July in Hyderabad.Akkineni Family, Friends and the movie unit will present at pooja which will be a quiet event without any fanfare.The movie will go on floors from July 16th.The cast and crew so far confirmed are Anushka who is going to paired up once again with our KING Nag and Priyamani is lucky enough and she will be roped in this project.Bindaas Fame Veeru Potla will directed the movie and D Siva Prasad Reddy produce the movie. Thaman.S is going to score the music.Other cast and crew will be finalized soon. The movie is slated for "lucky" December Release.



Y.S.R WE MISS U

Y.S.JAGAN ODARPU YATRA SUPERHIT