Friday

వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర సూపర్ హిట్ జగన్ ఓదార్పు పై ఎడిటర్స్ కామెంట్


వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర సూపర్ హిట్  .వై ఎస్ ఆర్ జిల్లా M.P వై.ఎస్ జగన్ ఈ నెల 8 న ఓదార్పు యాత్ర శ్రీకాకుళం లో ప్రారంబించిన విషయము మనకు తెలిసిన దే . ఏకదాటిగా నిర్విరామం గా 22 రోజులు కొనసాగిన ఓదార్పు యాత్ర జ్వరం తో బాధపదకున్న లేకచేయకుండా పావురాలగుట్ట దగ్గర ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని వత్తిడులు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి యాత్ర కొనసాగించారు .ఆయనకు అడుగడుగన ప్రజలు నీరాజనం పట్టారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అన్నటు వుంది . జగన్ కు శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా ల లో మంచి ఆదరణ ఆప్యాయతలు లబించాయి .అధిష్టానం హెచ్చరించిన లెక్క చేయకుండా పలువు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జగన్ ను కలుసుకోవడం విశేషం .వివిధ రాజకీయ ప్రముకులు కూడా జగను కలసిన వారి లో వున్నారు జగన్ కు మంచి భవిష్యతు వుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేసారు .ఓదార్పు యాత్ర ముగింపు సభ తు గో జిల్లా కాకినాడ లో నిర్వహించారు ఆశేష జనం ఆ సభకు హాజరు అయ్యారు ఈ సభ కు MLA లు MLC లు  మరికొందరు రాజకియప్రముకులు హాజరు అయ్యారు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేసారు .ఈ సభ లో జగన్ ఈ విధం గ ప్రసంగించారు  తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద కుటుంబం ఇచ్చారని .వై.ఎస్.ఆర్ మరణం తట్టుకోలేక మరణించిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని కానీ వారి ని ఆదుకోవాల్సిన బాద్యత తనకు వున్నదని అయన అన్నారు నేను చాల సహనం తో వున్నాను నాకు ఈ సహనం ఇంకెన్ని రోజులు ఉంటుందో చెప్పలేను అని అయన అన్నారు మనం ఎంత కాలం బ్రతికాము అన్నది ముఖ్యం కాదు ఎలా బ్రతికాము అన్నది ముఖ్యం అని అయన అభిప్రాయపడ్డారు .తన పై అపారమయిన ప్రేమ చూపించిన కొండ సురేఖకు అంబటి రాంబాబు లకు తీరని అన్యాయం జరిగిందని వారికీ ఏమిచేయ లేక పోయాను అని అయన ఆవేదన వ్యక్తం చేసారు .మీరు చూపిస్తున ప్రేమ వల్లనే నేను చిరునవ్వులతో మీమధ్య లో వున్నాను అని అయన ప్రజలను అభిమానులను వుదేసించి అన్నారు   .వై ఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం తో కొందరు వై ఎస్ రాజశేఖర రెడ్డి  పై అభాండాలు వేస్తునారు అని అయన ఆవేదన వ్యక్తం చేసారు .ఒక్కమాటలో చెప్పాలి అంటే ఓదార్పు యాత్ర సూపర్ హిట్ అని చెపాలి 
                                                          మీ సందీప్ 


     

0 comments:

Post a Comment