Thursday

ఏ.పీ రాజకీయాలలో జగన్ ఒక శక్తి :సబ్బం హరి

సబ్బం హరి (MP)
ఏ.పీ  రాజకీయాలలో జగన్ ఒక శక్తి అని కాంగ్రెస్ పార్టీ (MP }సబ్బం హరి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎం పీ లు, MLA లు MLC లు 80  శాతం జగన్ తోనే వున్నారు అని అయన అన్నారు జగన్ ను ఒక వున్నతమయిన పదవిలో ఒక ఉన్నతమైన స్థానం నో చూడాలని వుంది అని అయన అన్నారు అధిష్టానం మద్దతు తోనే ఓదార్పు కొనసాగుతుంది అని అయన అన్నారు 

0 comments:

Post a Comment